Trump: సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గా 13ఏళ్ల బాలుడు..! 1 y ago
క్యాన్సర్ బారినపడి కోలుకున్న డీజే డేనియల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరిక తీర్చారు. తొలిసారి కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో.. 13 ఏళ్ల కుర్రాడిని యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్గా నియమిస్తున్నానని వెల్లడించారు. డేనియల్ అని వివరాలు గురించి తెలుసుకొని తనకున్న అధికారాలతో అతడికి పోలీసు విభాగంలో చేరుస్తున్నట్లు ట్రాంప్ పేర్కొన్నారు. ఐడీ కార్డును అందించగా అది చూసుకొని బాలుడు మురిసిపోయాడు.